Union Cabinet Meet: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన కేంద్ర కేబినెట్ సమావేశం..పలు ప్రాజెక్టులకు నిధులు, కొత్త పథకాలపై చర్చించే అవకాశం

ఇవాళ కేంద్ర కేబినెట్ సమావేశం కానుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగే ఈ కేబినెట్ సమావేశంలో పలు అంశాలపై చర్చించనున్నారు.

Union Cabinet meeting today(X)

ఇవాళ కేంద్ర కేబినెట్ సమావేశం కానుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగే ఈ కేబినెట్ సమావేశంలో పలు అంశాలపై చర్చించనున్నారు. పలు ప్రాజెక్టులకు నిధులు, కొత్త పథకాలపై చర్చించే అవకాశం ఉంది. కొత్త ఏడాదిలో కేంద్ర కేబినెట్ తొలి భేటీ జరుగుతుండగా ప్రాధాన్యత సంతరించుకుంది. విద్యార్థులతో కలిసి నూతన సంవత్సర వేడుకల్లో మాజీ మంత్రి హరీశ్‌ రావు, విద్యార్థులతో కలిసి భోజనం..10/10 సాధించిన విద్యార్థులకు ఐ ప్యాడ్ గిఫ్ట్ గా ఇస్తానని వెల్లడి

Union Cabinet meeting today

 

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement